27, జులై 2013, శనివారం

కొత్తతల్లి


తల్లి సోనియమ్మ  తొందరపెడుతోంది
తానేమి చెప్పినా తలూపేందుకు సిద్ధం కమ్మంది
తాడిలేని బొంగరం తందాన అంటే
తానందనా అంటోంది భజనగణం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి